Navara Rice / నవర బియ్యము

 https://m.media-amazon.com/images/X/bxt1/M/dbxt1xdQUgQGpkP._SL360_QL95_FMwebp_.png



₹119

M.R.P.:

₹139

14% Off

Inc. of all taxes



Product Description

Navara rice grown using natural farming methods is available.

Naturally cultivated Navara rice available.

 

Navara: This rice is red in color. It is a traditional Ayurvedic medicine of Kerala. This seed dates back to Treta Yuga. It acts as a medicine to control sugar levels in diabetics. And it helps to reduce knee, elbow joint pain and nerve weakness. In Kerala Ayurveda, this rice is cooked and used in body massage for those who have partiality. This rice is also known as Indian Viagra Rice. It can be consumed by people of all ages.

ప్రకృతి వ్యవసాయ పద్దతులతో పండించిన నవార బియ్యం అందుబాటులో కలవు.


నవార: ఈ బియ్యం ఎరుపు రంగులో ఉంటుంది. ఇది కేరళ సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం.ఈ విత్తనం త్రేతాయుగము నాటిది. షుగర్ వ్యాధి గ్రస్తులకు షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఔషధంలా పనిచేస్తుంది. మరియు మోకాళ్ళు,మోచేతి కీళ్ళ నొప్పులు,నరాల బలహీనత తగ్గడానికి తోడ్పడుతుంది.కేరళ ఆయుర్వేదంలో ఈ బియ్యంను వండి బాడీ మసాజ్ లో వాడుతారు పక్షపాతం ఉన్నవారికి. ఈ బియ్యాన్ని ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా అంటారు. ఇది అన్ని వయసుల వారూ తినవచ్చును.