https://m.media-amazon.com/images/X/bxt1/M/gbxt1xKbp6GZdl8._SL360_QL95_FMwebp_.png
₹109
M.R.P.:
₹119
8% Off
Inc. of all taxes
Product Description
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన గోవింద భోగ్ బియ్యం.
ప్రకృతి వ్యవసాయంలో పండించిన *గోవింద భోగ్ బియ్యం* అందుబాటులో కలవు……..
Naturally cultivated Govinda bhog rice
గోవింద భోగ్ విశిష్టత : ఈ రైసు తెలుపు,చిన్న గింజ రకం,కొంచెం సువాసన కలిగి ఉంటుంది. ప్రసాదంలకు,పులిహారమునకు,బిర్యానీలకు చాలా బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
Govinda Bhog Rice Grown in Natural Farming
- Naturally cultivated Govinda bhog rice
- Govinda Bhog Specialty: This rice is white, small grain type, slightly fragrant. It is very good for prasads, pulihara, biryani. Boosts immunity.